అహోబిలం తిరువీధులలో గరుడ వాహనంపై శ్రీ ప్రహ్లాదవరదులు

వైకుంఠ ఏకాదశి  సందర్భంగా అహోబిలంలో వేకువజాము నుంచి వివిధ కార్యక్రమాలు జరిగాయి, అహోబిలం తిరువీధులలో గరుడ వాహనంపై శ్రీ ప్రహ్లాదవరదులు విహరించిన కార్యక్రమంలో కుడా  భక్తులు  ఉత్సాహంగా పాల్గొన్నారు.- kidambi sethu  raman

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.