courtesy : kidambi sethu raman
Sri Prahladhavarada Garuda seva
శ్రీ ప్రహ్లాదవరదుల గరుడ సేవ
పసిడి గరుడిని మీద దేవుడు వాడెవో
ముసి ముసి నవ్వుల ప్రహ్లాదవరదుడు
ఒక కేల చక్రముతో మరు కేల శంఖముతో
చక్కని శ్రీ సతిని ఉరమందు నిలుపుకొని
సకలాభారణములతో ఘన కిరీటముతో
అఖిల జగములకు ఏలిక తానేయనుచు
నల్లని మేనితోడ నరసింహ రూపుతోడ
ఉల్లమందు ఉబికివస్తున్న కరుణతోడ
కల్లమెరుగని చూపుతో వలపులు కురియుచు
తెల్లని గొడుగులు కింద ఎల్లరను గాచుచు
Meaning….
Here is the god on golden Garuda.he is Prahladhavarada who has sweet smile.
He is With chakra in one hand and shanka in other hand.he had sri mahalakshmi on his chest.with all the beautiful thiruvaabharanams and with a great crown he is saying that he is only ruler of entire universe.
He had a neela thirumeni and narasimha roopam.karuna is coming out of his heart.he has good sight that never decieves us.he is showering love on us and protecting us by sitting on garuda under the two great white umbrellas