శ్రీశైలం దేవస్థానంలో శనివారం కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది . కళారాధన కార్యక్రమంలో భాగంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసారు . సామూహిక అభిషేకాలు ఘనంగా జరిగాయి . దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేసారు