అలంపురం లో విశేష పూజలు

శ్రీశైల ద్వార క్షేత్రాలలో ఒకటైన అలంపురం లోని  శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారికి , శ్రీ జోగుళాంబదేవి అమ్మవారికి శనివారం విశేష పూజలు నిర్వహించారు .శ్రీశైలం దేవస్థానం తరఫున శ్రీస్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు . అర్చక సత్కారం జరిగింది .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.