అలంపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీశైల పడమర ద్వారమైన ఈ క్షేత్రంలో ఈ రోజు శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారలకు , శ్రీ జోగుళాంబ దేవి అమ్మవారికి విశేష సేవలు జరిపారు.ప్రసాద వితరణ చేసారు. శ్రీశైలంలో ఈ రోజు విశేష పూజలు జరిపారు.