శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ .శ్రీరామచంద్ర మూర్తి శనివారం దేవస్థానం పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు . అంతర్గత రహదారులు ,పుష్కరిణి ,మేకలబండ ,టూరిస్ట్ బస్సు స్టాండ్ పార్కింగ్ , ఔటర్ రింగ్ రోడ్ ,ఫిల్టర్‌బెడ్ , బసవవనం ,టోల్‌గేటు కూడలి ప్రాంతాలను పరిశీలించారు. నాణ్యత గా పనులు జరగాలని ఈఓ, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు .