×

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్-మచిలీపట్టణం రూరల్ సర్కిల్ పోలీసుల సాధన

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్-మచిలీపట్టణం రూరల్ సర్కిల్ పోలీసుల సాధన

*Mouli,Machilipatnam*

కృష్ణాజిల్లా: మచిలీపట్టణం: గత కొద్దిరోజుల కిందట బంటుమిల్లి స్టేషన్ పరిధిలో ఒక వృద్ధురాలిని గాయపరచి దొంగతనం చేసిన కేసులో మచిలీపట్టణం రూరల్ సర్కిల్ పోలీసులు నిందితులను  అరెస్ట్ చేసి చోరీ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు . ఈ కేసులో ఒకరు   తప్పించుకుని  పారిపోగా  ముగ్గురిని  విచారణ  చేసి వారు దొంగిలించిన సొత్తును రికవరీ  చేసారు  . 798 గ్రాముల బంగారం, 20 కిలోల వెండి,  5 లక్షల 70 వేల నగదు,  రెండు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ తాలూకా స్టేషన్లో శనివారం  ప్రెస్ మీట్ నిర్వహించి తెలిపారు .

print

Post Comment

You May Have Missed