శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం జరిగిన కళానీరాజనంలో నందికొట్కూరు శ్రీ లిక్షితాశ్రీ నృత్య కళాశాల వారు సంప్రదాయ నృత్యం సమర్పించారు . డి .సాయి లిక్షితాశ్రీ, వై .వెంకటేశ్వరరావు వివిధ భక్తి గీతాలకు నృత్య ప్రదర్శన చేసారు . భక్తులు , స్థానికులు వీక్షించి ఆనందించారు .