శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో పారువేట ఉత్సవం ప్రారంభం
*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం
పారువేట ఉత్సవం
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ,భారత దేశంలో మరియే ఇతర క్షేత్రంలో లేని ప్రత్యేక సంప్రదాయ ఉత్సవమైన పారువేట ఉత్సవం నేడు ప్రారంభమైనది.
శ్రీ స్వామి వారికి మహా హవిర్నివేదనం సమర్పించి కుంభ హారతి అర్పించారు…..
గుడి కట్టు మరియాదలు జరిపిన అనంతరం స్వామి వారు బాచేపల్లె వైపుగా పయనించారు…..
Sri Ahobila math paramparaadhrena sri Adivan satagopa yatheendra mahadesika Sri Lakshmi Narasimha swamy Devasthaanam, Ahobilam.
Paruveta Utsavam
A grand unique paruveta utsavam of Sri Ahobila narasimha swamy that cannot be seen in any other divya desam is started in Ahobilam today.
Maha havirnivedanam offered to lord.
After Gudikattu mariyada perumal pallaki proceeded towards Bachepalli
Post Comment