శ్రీశైల దేవస్థానం లో శుక్రవారం ఊయలసేవ, అంకాలమ్మ పూజలు ఘనంగా జరిగాయి. అంకాలమ్మ అమ్మ వారికి ఉదయం అభిషేకం, విశేష పూజలు జరిగాయి. సాయంత్రం సంప్రదాయపరంగా శ్రీశైల స్వామి అమ్మ వారికి ఊయలసేవ నిర్వహించారు.