Arts & Culture శ్రీశైలం లో ముగిసిన భజన శిక్షణ Online News Diary April 12, 2018 శ్రీశైలం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన భజన శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది . ఈనెల రెండో తేదీన ఈ తరగతులు ప్రారంభమయ్యాయి .కర్నూలు , ప్రకాశం జిల్లాలకు చెందిన 38 మందికి శిక్షణ ఇచ్చారు .వీరికి దేవస్థానం పలు సదుపాయాలు కల్పించింది . print Continue Reading Previous: జూదం ఆడుతున్న ఏడుగురి అరెస్ట్Next: Shankara Jayanthi Celebrations from 17th April in Sringeri Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Stories Arts & Culture Special puuja Online News Diary July 18, 2025 Arts & Culture శ్రీకృష్ణ కళామందిరం, విశాఖపట్నం సమర్పించిన సంప్రదాయ నృత్య ప్రదర్శన Online News Diary July 17, 2025 Arts & Culture భద్రతాపరంగా మరిన్ని పకడ్బందీ చర్యలు – ఈ ఓ Online News Diary July 16, 2025