హైదరాబాద్ వాస్తవ్యులు నల్ల బాలరాజు శ్రీశైలం దేవస్థానం శాశ్వత అన్నదాన పథకానికి లక్ష రూపాయల విరాళం శనివారం దేవస్థానం వారికి అందించారు . దేవస్థానం వీరికి స్వామివారి శేషవస్త్రం ప్రసాదం అందించింది.