శ్రీశైలం దేవస్థానంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం ఘనంగా ,సంప్రదాయ సిద్ధంగా , శోభాయమానంగా జరిగింది. దేవస్థానం ఈ ఓ సూచన మేరకు సకల ఏర్పాట్లు చేసారు. మహిళలు శ్రద్ధగా వ్రతంలో పాల్గొన్నారు . అర్చక స్వాములు తగిన సూచనలు చేస్తూ వ్రతం జరిపారు.
Multilingual News Portal
శ్రీశైలం దేవస్థానంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం ఘనంగా ,సంప్రదాయ సిద్ధంగా , శోభాయమానంగా జరిగింది. దేవస్థానం ఈ ఓ సూచన మేరకు సకల ఏర్పాట్లు చేసారు. మహిళలు శ్రద్ధగా వ్రతంలో పాల్గొన్నారు . అర్చక స్వాములు తగిన సూచనలు చేస్తూ వ్రతం జరిపారు.
ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal