శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కవిటిలో ధర్మ ప్రచారం జరిగింది. ముందుగా శోభాయాత్ర అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణం జరిగింది . హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి అనేకమంది హాజరయ్యారు .