యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం భేరి పూజ , దేవతావన పూజలు జరిగాయి . ఉదయం ధ్వజారోహణo కార్యక్రమం ఘనంగా జరిగింది . దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేసారు . అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు . print Post navigation Nithya Puja in Yaadaadri యాదాద్రిలో బ్రహ్మోత్సవాల భక్తి పరవళ్ళు