యాదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు సంప్రదాయంగా , ఘనంగా జరిగాయి. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో శుక్రవారం అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం నుంచే భక్తుల కోలాహలం ప్రారంభమైంది . వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు . అధికార అనధికార ప్రముఖులు వచ్చారు . నేటి చిత్రావళి.