కృష్ణా జిల్లాలో పలు చోట్ల బుధవారం రాత్రి నుంచి, ఒక మోస్తరు, భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి . మచిలీపట్నం బస్సు స్టాండ్ మూడు అడుగుల నీటితో జలమయంగా మారింది. మరో రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు . ప్రజలు జాగ్రతగా ఉండాలని అధికార వర్గాలు చెబుతున్నాయి .