పారువేటకై మొదటి గ్రామం బాచేపల్లెకు…..

*Kidambi Sethu raman*

Sri Ahobila math paramparadheena
Srimadaadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam,
Ahobilam.

A grand unique Paruveta utsavam begins at Ahobilam.
As a part of this,Mahahavirnivedanam is offered to lord.followed by gudikattu (distribution of prasadam in an order to temple servants and village servants).
Then lord is seated in paruveta palanquin.Yatradanam is performed and then Maryada to Sri Adivan satagopa swamy and mudrakartha of 46th jeer of sri ahobila math.

Then, our Lord ahobilesha left Ahobilam to the first village Bachepalli
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం,
శ్రీ అహోబిలం.

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో 40 రోజుల పారువేట ఉత్సవం ప్రారంభమైనది.
ఈ సందర్భంగా స్వామికి మహా హావిర్నివేదనం చేశారు .స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని గుడి కట్టు మరియాదలో భాగంగా గ్రామ సేవకులకు,స్వామి సేవకులకు పంచిపెట్టారు.
అనంతరం స్వామి పల్లకిలో కొలుదీరగా ,యాత్రదానం చేశారు40 రోజుల పారువేట ఉత్సవాలకు సృష్టికర్త శ్రీ అహోబిల మఠం మొదటి పీఠాధిపతి శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికుల వారికి.ప్రస్తుత దేవాలయ ధర్మకర్త 46వ పీఠాధిపతి వారి ముద్రకర్త కు మర్యాదలు చేశారు.

మా పెన్నిధి, అహోబిలాన్ని వీడి పారువేటకై మొదటి గ్రామం బాచేపల్లెకు బయలుదేరి వెడలినాడు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.