శ్రీశైలంలో శనివారం కళానీరాజనంలో పసుపర్తి శ్రీనివాస శర్మ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం . తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వారి ఈ బృందంలో రమేష్ కుమార్ ,జి.ఎల్ .ఎన్.శర్మ , శ్రీమతి ఫణి , కుమారి పద్మావతి, కుమారి శ్రావణి, కుమారి శ్రావ్య వివిధ అంశాలను ప్రదర్శించారు .