ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అమరవీరులకు నివాళులు అర్పించి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.