సింగపూర్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి రాజధాని అమరావతి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.ముఖ్యమంత్రి కి విమానాశ్రయం లో స్వాగతం పలికిన మంత్రులు, MLA, MLC ,తెలుగు యువత నాయకులు.స్వాగతం పలికిన వారిలో మంత్రి దేవినేని ఉమా, శాసన సభ్యులు గద్దె రాం మోహన్, శ్రీరామ్ తాతయ్య, శాసన మండలి సభ్యులు అర్జునుడు, బుద్ధ వెంకన్న, వై వీ బి రాజేంద్రప్రసాద్, జడ్పీ ఛైర్పర్సన్ అనురాధ, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందు తదితరులు ఉన్నారు.